చిల్లీ చికెన్..?కావలసిన పదార్థాలు: ఎముకల్లేని చికెన్ – అరకిలో గుడ్డు – 1 మొక్కజొన్న పిండి – 2 స్పూన్స్ మైదాపిండి – ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి – అరస్పూన్ మిరియాల పొడి – స్పూన్ జీలకర్ర పొడి – స్పూన్ అల్లం వెల్లుల్లి ముక్కలు – 2 స్పూన్స్ టమోటా కెచప్ – అరకప్పు పచ్చిమిర్చి – 2 స్పూన్స్ కారం – సరిపడా నీళ్లు – 1 కప్పు ఉప్పు – సరిపడా నూనె – తగినంత. తయారీ విధానం: ముందుగా చికెన్ ముక్కలకు గుడ్డుసొన, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరంమసాలా పొడి, మొక్కజొన్న పిండి, మైదాపిండి, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ఓ గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత బాణలిలో నూనెను వేడిచేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో అల్లంవెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేగిన తరువాత టమోటా కెచప్, వేయించిన చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీరు చల్లి కాసేపు వేయించుకుంటే సరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ చిల్లీ చికెన్ రెడీ. .కావలసిన పదార్థాలు: ఎముకల్లేని చికెన్ – అరకిలో గుడ్డు – 1 మొక్కజొన్న పిండి – 2 స్పూన్స్ మైదాపిండి – ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి – అరస్పూన్ మిరియాల పొడి – స్పూన్ జీలకర్ర పొడి – స్పూన్ అల్లం వెల్లుల్లి ముక్కలు – 2 స్పూన్స్ టమోటా కెచప్ – అరకప్పు పచ్చిమిర్చి – 2 స్పూన్స్ కారం – సరిపడా నీళ్లు – 1 కప్పు ఉప్పు – సరిపడా నూనె – తగినంత. తయారీ విధానం: ముందుగా చికెన్ ముక్కలకు గుడ్డుసొన, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరంమసాలా పొడి, మొక్కజొన్న పిండి, మైదాపిండి, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ఓ గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత బాణలిలో నూనెను వేడిచేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో అల్లంవెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేగిన తరువాత టమోటా కెచప్, వేయించిన చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీరు చల్లి కాసేపు వేయించుకుంటే సరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ చిల్లీ చికెన్ రెడీ. .

Facebook Comments
Subscribe to our newsletter
Sign up here to get the latest news, updates and special offers delivered directly to your inbox.
You can unsubscribe at any time